Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్వకేట్ సొసైటీ అధ్యక్షుడిగా కరుణాకర్ గౌడ్

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 10:12 AM మహబూబ్‌నగర్General
అడ్వకేట్ సొసైటీ అధ్యక్షుడిగా కరుణాకర్ గౌడ్  - Udayam
MBNR జిల్లా అడ్వకేట్ సొసైటీ అధ్యక్షుడిగా హన్వాడకు చెందిన సీనియర్ న్యాయవాది కరుణాకర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కొండయ్య సమక్షంలో ఎన్నికలు జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా సతీష్ కులకర్ణి, ఉపాధ్యక్షుడిగా వెంకటరామ శర్మ ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...