వార్తలకు తిరిగి వెళ్లండి

వాజేడు మండలం మురుమూరు పంచాయతీ ప్రగలపల్లి గ్రామంలో కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అడవి ఆహార పదార్థాలు, ఔషధ మూలికలపై సాంప్రదాయ జ్ఞాన డాక్యుమెంటేషన్ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఎఫ్‌ఈఓ గొంది నారాయణ మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న స్థానిక జ్ఞానాన్ని నమోదు చేసి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మడకం సుభద్ర, కోఆర్డినేటర్ జి.కామేష్, యానిమేటర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

