వార్తలకు తిరిగి వెళ్లండి
అద్దంకి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.101 కోట్లతో చేపట్టిన మంచినీటి పథకం పనులు వేగంగా సాగుతున్నాయి.
బొమ్మనంపాడు, వేలమూరిపాడు లేఅవుట్లలో నాలుగు ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్ల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి.
Comments
Loading comments...

