Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో పోలింగ్ కేంద్రాల ముసాయిదాపై ఆల్ పార్టీ మీటింగ్

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 1:16 PM బాపట్లGeneral
అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ రవీంద్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై, 49 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై వారి అభిప్రాయాలు స్వీకరించారు. వచ్చిన సూచనలతో కలెక్టర్‌కు నివేదిక పంపుతామని, ఈ నెల 13న తుది జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...