Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో రూ.40కే కిలో కూరగాయలు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 6:01 PM బాపట్లGeneral
అద్దంకిలో రూ.40కే కిలో కూరగాయలు  - Udayam
అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్‌లో రైతులు 28 రకాల కూరగాయలను కిలో రూ.40కే బుధవారం సాయంత్రం విక్రయించారు. ధరలు తక్కువగా ఉండటంతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బయట మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉండటంతో ఒక్కొక్కరు నాలుగు నుంచి ఐదు కిలోల వరకు కొనుగోలు చేశారు. దీంతో విక్రయ కేంద్రం సందడిగా మారింది.

Comments

G
Loading comments...