Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో కబ్జాలపై విరుచుకుపడ్డ వైకాపా ఇన్‌ఛార్జ్ అశోక్ కుమార్

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 1:17 PM బాపట్లGeneral
అద్దంకి ఎన్టీఆర్ కాలనీ భూకబ్జాలపై వైకాపా ఇన్‌ఛార్జ్ అశోక్ కుమార్ మండిపడ్డారు. మంచి పనులను స్వాగతిస్తామని, కబ్జాలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఎకరాలు ఆక్రమించేశారని, కొత్తవి ఆక్రమించవద్దంటూ ఇటీవల మంత్రి గొట్టిపాటి చేసిన వ్యాఖ్యల వెనుక అర్థమేమిటని ఆయన నిలదీశారు.

Comments

G
Loading comments...