Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో జనసేన నూతన కార్యాలయం ప్రారంభం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 02, 2026 6:59 PM బాపట్లGeneral
అద్దంకిలో జనసేన నూతన కార్యాలయం ప్రారంభం - Udayam
అద్దంకి పట్టణంలోని రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని బుధవార సాయంత్రం ఆ పార్టీ నేత గనివిశెట్టి నరహరికృష్ణ ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు సింగరకొండ నుంచి కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...