Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి నామ్‌ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణ

Follow Udayam on Google
C.JHAN Aug 26, 2026 2:48 PM బాపట్లGeneral
అద్దంకి నామ్‌ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణ - Udayam
అద్దంకి నామ్‌ రోడ్డుపై రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ సుబ్బరాజు నేతృత్వంలో బుధవారం భవాని సెంటర్ వద్ద సుమారు పది మంది పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఇది ప్రధాన రాష్ట్ర రహదారి కావడంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...