వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలోని ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైస్కూల్ ఆటస్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, ప్రజాసంఘాల నాయకుడు చెన్నుపల్లి నాగేశ్వరరావు సోమవారం విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో సీనియర్ అసిస్టెంట్ కృష్ణ మోహన్‌కు వారు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

