Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి-దర్శి రహదారిపై బైక్ ప్రమాదం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 02, 2026 12:12 PM బాపట్లGeneral
అద్దంకి-దర్శి రహదారిపై బైక్ ప్రమాదం - Udayam
దర్శి మార్గంలోని శంకరాపురం వద్ద బుధవారం ఉదయం జరిగిన ఎదురెదురు బైక్‌ల ఢీకొనుడు ప్రమాదంలో కంభంపాడుకు చెందిన కే. హనుమంతరావు తీవ్రంగా గాయపడ్డారు. టీవీఎస్‌పై తాళ్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగ్గా, స్థానికులు వెంటనే 108 వాహనంలో అతడిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...