Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి బస్టాండ్‌లో కుక్కల బెడద

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 12:42 PM బాపట్లGeneral
అద్దంకి బస్టాండ్‌లో కుక్కల బెడద - Udayam
అద్దంకి బస్టాండ్‌ ఆవరణలో కుక్కల గుంపు స్వైర విహారం చేస్తుండటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉదయాన్నే బస్సులు ఎక్కడానికి వచ్చే మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా నడవాలంటే వణికిపోతున్నారు. కుక్కలు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని ప్రయాణికులు వాపోతున్నారు. బస్టాండ్ పరిసరాల్లో కుక్కల బెడదను నివారించాలని అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...