వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస సెలవులు, వినాయక చవితి వేళ అద్దంకి బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. ప్లాట్‌ఫామ్‌లపై బస్సులు లేకపోవడంతో శనివారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పండుగ రద్దీ దృష్ట్యా అధికారులు తక్షణమే అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

