Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు వాహనాలను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 4:42 PM నారాయణపేటGeneral
పోలీసు వాహనాలను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ - Udayam
జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీసు వాహనాలను అదనపు ఎస్పీ ఎండీ రియాజ్‌ ఉల్‌ హక్‌ మంగళవారం తనిఖీ చేశారు. వాహనాలను ఎల్లప్పుడూ మంచి స్థితిలో ఉంచేలా అధికారులు, డ్రైవర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, పెట్రోలింగ్‌, నేరాల నియంత్రణలో పోలీసు వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.

Comments

G
Loading comments...