Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు కట్నం కోసం వేధింపులు.. కేసు నమోదు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 11:35 AM ఏలూరుGeneral
అదనపు కట్నం కోసం వేధింపులు.. కేసు నమోదు - Udayam
ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అదనపు వరకట్న వేధింపుల కేసు నమోదైనట్లు ఎస్సై రామకృష్ణ గురువారం తెలిపారు. మాగంటి వారి వీధికి చెందిన బొర్రా లక్ష్మణరావు కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం తనను తరచూ వేధిస్తున్నారని ఆయన భార్య అమృత రాణి ఫిర్యాదు చేశారు. బాధితురాలికి ఒక కుమార్తె ఉన్నట్లు ఎస్సై తెలిపారు. అమృత రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...