వార్తలకు తిరిగి వెళ్లండి
గ్యాస్ సిలిండర్లపై అదనపు వసూళ్ల దోపిడీ

గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ కుమ్మక్కై సిలిండర్‌పై రూ.50 నుంచి రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఒక్క యాదగిరిగుట్ట ఏజెన్సీ పరిధిలోనే ఏటా రూ.2.70 కోట్లకు పైగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి.
ఈ అదనపు బాదుడుతో పాటు వాణిజ్య అవసరాలకు సిలిండర్ల పక్కదారి, ఓటీపీల చోరీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీల అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...