Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడిగిన వెంటనే స్ట్రీట్ లైట్ ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 6:16 PM మహబూబ్‌నగర్General
అడిగిన వెంటనే స్ట్రీట్ లైట్ ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే - Udayam
బండమీదిపల్లి గ్రామపంచాయతీలో చిట్యాల రామాంజి ఇంటి వద్ద హైమాక్స్ లైట్ ఏర్పాటు చేశారు. గ్రామస్థులు లైట్ అవసరాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. చీకటి పడిన వెంటనే పాములు తిరుగుతాయన్న భయంతో అడిగిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే హైమాక్స్ లైట్ ఏర్పాటు చేయించారు. దీంతో స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...