వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మహా పోచమ్మ ఆలయ హుండీలను ఈ నెల 14న (శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు ఆలయ ప్రాంగణంలో తెరవనున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భూమయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి గల భక్తులు, ప్రజలు సముచిత సమయానికి ఆలయ ప్రాంగణానికి హాజరుకావాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

