Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డాకుల లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
anji kummari Aug 20, 2026 1:12 PM మహబూబ్‌నగర్General
అడ్డాకుల లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు - Udayam
అడ్డాకుల మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి, దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధి, యువతకు ప్రాధాన్యత, సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...