Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదా శర్మ గ్లాస్‌ స్కిన్‌ సీక్రెట్‌

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 08, 2026 8:26 PM జాతీయంవినోదం
అదా శర్మ గ్లాస్‌ స్కిన్‌ సీక్రెట్‌ - Udayam
మెరిసే చర్మం కోసం క్రీముల కంటే సహజ పదార్థాలకే ప్రాధాన్యమిస్తానని బాలీవుడ్‌ నటి అదా శర్మ తెలిపింది. తన గ్లాస్‌ స్కిన్‌ రహస్యాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. తాజా పండ్లు, కాయగూరలతో ప్రత్యేకంగా యాపిల్‌ బర్గర్‌ తయారుచేసుకొని తింటానని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...