Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శింబు చిత్రంలో నటి పాత్ర

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Aug 08, 2026 9:22 AM ఆల్ ఇండియా వినోదం
శింబు చిత్రంలో నటి పాత్ర - Udayam Digital
శింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరసన్' చిత్రంలో తాను తల్లిగా నటిస్తున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని నటి ఆండ్రియా స్పష్టం చేశారు. ఈ చిత్రంలో తాను చంద్ర అనే వైవిధ్యభరితమైన పాత్రలో నటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Comments

G
Loading comments...