వార్తలకు తిరిగి వెళ్లండి

నటి మమితా బైజు తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో జరగాల్సిన ‘క్లైడ్ ఓనం 2026’ వేడుకలకు ఆమె హాజరుకాలేకపోతున్నారు. ఈ విషయాన్ని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ వెల్లడించింది.
వైద్యుల సలహాతో ప్రయాణం చేయలేకపోతున్నందుకు మమితా క్షమాపణలు చెప్పారు. ఆమె రాకపోవడంతో వేడుకలను వాయిదా వేశారు.
Comments
Loading comments...

