Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జన నాయగన్‌’లో సీన్లు తొలగింపుపై నటి ఆవేదన

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 24, 2026 3:12 PM జాతీయంవినోదం
‘జన నాయగన్‌’లో సీన్లు తొలగింపుపై నటి ఆవేదన - Udayam
విజయ్‌ నటించిన ‘జన నాయగన్‌’ సినిమాలో తన సన్నివేశాలు తొలగించారంటూ నటి ఆనంది అజయ్‌ కన్నీరు పెట్టుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ వీడియో విడుదల చేసి తన ఆవేదనను వ్యక్తపరిచారు. విజయ్‌ చివరి సినిమా కావడంతో ఆయనతో పనిచేసే అవకాశం దక్కడం ఆనందమని, అయితే ఏడాది పాటు కష్టపడి నటించిన తన పాత్రను పూర్తిగా తీసేయడం ఎంతో బాధించిందని ఆనంది తెలిపారు.

Comments

G
Loading comments...