Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సావిత్రి సినిమా దర్శకుడు అరెస్ట్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:43 PM జాతీయంవినోదం
సావిత్రి సినిమా దర్శకుడు అరెస్ట్‌ - Udayam
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదుతో దర్శకుడు పవన్‌ సాధినేనిని గోల్కొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెళ్లి పేరుతో తనతో కొంతకాలం సహజీవనం చేశారని ఆమె ఆరోపించారు. పెళ్లి ప్రస్తావన తెచ్చిన తర్వాత మాట దాటేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఆరోపణల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...