Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటి అవంతికకు చేదు అనుభవం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 11, 2026 2:30 PM జాతీయంవినోదం
నటి అవంతికకు చేదు అనుభవం - Udayam
తనను ఓ అభిమాని వేధించాడని మలయాళ నటి అవంతికా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ నంబర్ కోసం అతడు తన కారును వెంబడించాడని ఆమె పేర్కొన్నారు. పోలీస్ కేస్ పెడతానని హెచ్చరించడంతో ఆ వ్యక్తి ఏడ్చేశాడని, ఇన్‌స్టాలో రిప్లై ఇవ్వాలని కోరాడని చెప్పారు. అవంతిక తెలుగులో ఒక సినిమా చేశారు.

Comments

G
Loading comments...