Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27 ఏళ్లకే నటి అనన్య రాజ్‌ మృతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 16, 2026 4:03 PM వినోదంవినోదం
27 ఏళ్లకే నటి అనన్య రాజ్‌ మృతి - Udayam
హిందీ చిత్రాలతోపాటు ‘తగ్గేదే లే’ తెలుగు సినిమాలో నటించిన అనన్య రాజ్‌(27) జూలై 15న నిద్రలోనే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మరణవార్తను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. గత ఏడాది కాలంగా అనన్య శారీరక, మానసిక అసౌకర్యాలతో పోరాడినట్లు కుటుంబం తెలిపింది. అయితే ఆమె మృతికి నిర్దిష్ట కారణాన్ని వెల్లడించలేదు.

Comments

G
Loading comments...