వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చైనా యువ నటుడు, మోడల్ జిన్ జే (33) హాంగ్‌జౌలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయన మేనేజ్‌మెంట్ సంస్థ ఈ మరణాన్ని ధృవీకరించినప్పటికీ, అందుకు గల స్పష్టమైన కారణాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
ఆయన నటించిన ‘వెయిటింగ్ ఫర్ ది ఫ్లవర్స్ టు బ్లూమ్’ డ్రామా త్వరలో విడుదల కానుంది. ఇంతలోనే జిన్ జే ఆకస్మికంగా మరణించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

