Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డంపింగ్‌యార్డులో పొగలపై చర్యలు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 07, 2026 12:42 PM కరీంనగర్General
డంపింగ్‌యార్డులో పొగలపై చర్యలు - Udayam
కరీంనగర్ నగరపాలక సంస్థ డంపింగ్‌యార్డులో పొగలు కొనసాగుతుండటంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రూ.25 వేల జరిమానా విధించింది. వర్షాలు కురుస్తున్నా మంటలు పూర్తిగా ఆరడం లేదని స్థానికులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బయోమైనింగ్ ప్రక్రియ పూర్తిస్థాయిలో కొనసాగకపోవడంతో చెత్త నిల్వలు తగ్గడం లేదని అధికారులు గుర్తించారు. డంపింగ్‌యార్డు నిర్వహణపై నగరపాలక సంస్థకు నోటీసులు జారీ చేశారు.

Comments

G
Loading comments...