వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లపల్లి మండలం రాఘవపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినిని ఉపాధ్యాయురాలు కొట్టిన ఘటన గ్రామసభలో చర్చకు వచ్చింది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో తెలిపారు.
మూడో తరగతి విద్యార్థినిని మూడు రోజుల క్రితం ఉపాధ్యాయురాలు కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. గత వారం ఉపాధ్యాయురాలు పాఠశాలకు సక్రమంగా హాజరుకావడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Comments
Loading comments...

