Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ వెంచర్లపై అధికారుల చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
Harika Jun 19, 2026 3:15 PM పెద్దపల్లి General
అక్రమ వెంచర్లపై అధికారుల చర్యలు చేపట్టాలి - Udayam
చిన్నకల్వలలో అనుమతులు లేకుండా 12 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ కుమార్ గౌడ్, కార్యదర్శి రణధీర్ కోరారు. పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్న వీటిపై రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, పంట కాలువలను ధ్వంసం చేయడంపై చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...