వార్తలకు తిరిగి వెళ్లండి

మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో రూ.10 కోట్లతో మంజూరైన కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం జీసీసీ ఇంజినీరింగ్ విభాగం డీఈ వంశి, ఏఈ రఘు స్థల పరిశీలన చేశారు.
ఈ వారంలో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

