వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారెడ్డి వ్యాఖ్యలపై విచారణ చేపట్టి అవసరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, పార్టీ నాయకులకు హామీ ఇచ్చారు.
పార్టీ పెద్దలతో చర్చించిన అనంతరం చర్యలు తీసుకుంటామని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఆమోదించబోమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

