వార్తలకు తిరిగి వెళ్లండి

‘టాక్సిక్’ సినిమాపై తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించడం, షేర్ చేయడాన్ని నిషేధిస్తూ బెంగళూరు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
అదనపు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. సినిమా విడుదలైన రోజే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...

