Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు: ఎస్పీ జానకి షర్మిల

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 04, 2026 12:51 PM నిర్మల్ General
మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు: ఎస్పీ జానకి షర్మిల - Udayam
జిల్లాలో గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోందని నిర్మల్ ఎస్పీ డా. జానకి షర్మిల తెలిపారు. తనిఖీలు నిర్వహిస్తూ, విక్రయం, రవాణాలో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యువత, విద్యార్థుల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...