వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ రాయదుర్గంలో ఎకరం భూమి రికార్డు ధర పలికింది. పాన్‌మక్తాలోని సర్వే నంబర్ 83/1లో 5.25 ఎకరాలకు టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరం రూ.264 కోట్లకు అమ్ముడైంది.
మొత్తం భూమిని ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకుంది. మేలో ఇదే ప్రాంతంలో ఎకరం రూ.237 కోట్లు పలికింది.
Comments
Loading comments...

