Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీపీ భార్య ఉరివేసుకుని మృతి

ప్రణీత రెడ్డి Jul 13, 2026 1:12 AM హైదరాబాద్ 6 viewsabout 1 hour ago
ఏసీపీ భార్య ఉరివేసుకుని మృతి - Udayam Digital
సికింద్రాబాద్‌లోని తన నివాసంలో చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు మరియు అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...