Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాసిడ్‌ బాధితురాలి ఘన విజయం

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Aug 03, 2026 8:38 PM ఆల్ ఇండియా జాతీయ
యాసిడ్‌ బాధితురాలి ఘన విజయం - Udayam Digital
పెళ్లికి నిరాకరించిందనే కారణంతో బంధువు చేసిన యాసిడ్‌ దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న రేషమ్‌ ఫాత్మా జీవితంలో విజయగాథ సృష్టించింది. చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ప్రతిభ చాటింది. బ్రిటన్‌ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ‘చీవెనింగ్‌ స్కాలర్‌షిప్‌’కు ఎంపికై దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి యాసిడ్‌ దాడి బాధితురాలిగా గుర్తింపు పొందింది. ఆమె విజయగాథ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...