వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ రెవెన్యూ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
2026-27 మొదటి అర్థ సంవత్సరం సెప్టెంబరు నాటికి నిర్దేశించిన రెవెన్యూ లక్ష్యాలను పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

