Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో ఓటరు అవగాహన వినాయకుడు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:11 AM నాగర్ కర్నూల్General
అచ్చంపేటలో ఓటరు అవగాహన వినాయకుడు - Udayam
అచ్చంపేట టంగాపూర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వినూత్న ఆలోచనతో ఆకట్టుకుంటోంది. సమగ్ర ఓటరు సర్వేపై అవగాహన కల్పించేలా వినాయకుడి చేతిలో ఓటరు ఫారం ఉంచి, ప్రజలకు అందిస్తున్నట్లుగా ఏర్పాటు చేశారు. మండపాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శించుకుని యువతను అభినందించారు. పండుగ వేళ ప్రజలకు ఉపయోగకరమైన అంశంపై అవగాహన కల్పించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...