వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట శ్రీనివాస్ తండా కొండప్రాంతంలో అనుమతులు లేకుండా రాత్రివేళల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ భూములను నాశనం చేస్తున్న వారిపై రెవెన్యూ, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

