Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట సొసైటీలో అందుబాటులో యూరియా

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 10:30 AM కామరెడ్డిGeneral
అచ్చంపేట సొసైటీలో అందుబాటులో యూరియా - Udayam
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట సొసైటీ పరిధిలోని నర్సింగ్రావుపల్లి గోదాంలో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్ తెలిపారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడకుండా యాప్ ద్వారా ముందుగా బుక్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ చేసుకున్న రైతులు సంబంధిత కేంద్రం వద్ద యూరియాను పొందాలన్నారు.

Comments

G
Loading comments...