వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట పట్టణంలోని 11వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పర్యటించారు. మార్నింగ్ వాకింగ్‌లో భాగంగా మురికి కాలువలను పరిశీలించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు సూచించారు.
కొత్త నిర్మాణాల ర్యాంపులు రోడ్డుపైకి రాకుండా నిర్మించుకోవాలని సూచించారు. అవసరమైన చోట మురికి కాలువలు, సీసీ రోడ్లు నిర్మించాలని కమిషనర్ మురళి సూచించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ ఛైర్మన్ గోపాల్ రెడ్డి ఉన్నారు.
Comments
Loading comments...

