వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్-చించోలి జాతీయ రహదారి నిర్మాణం పూర్తికాకముందే ప్రమాదాలకు కేంద్రంగా మారింది. రూ.703 కోట్లతో నిర్మిస్తున్న ఈ మార్గంలో పలు జంక్షన్లు, మలుపుల వద్ద రోడ్డు నిర్మాణ లోపాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. ప్రమాదాల నివారణకు రంబుల్ స్ట్రిప్స్, సూచిక బోర్డులు, బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

