Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెదిరింపు యత్నంలో ప్రమాదవశాత్తు మృతి

Follow Udayam on Google
హరిక శర్మ Aug 07, 2026 11:43 AM కడపGeneral
బెదిరింపు యత్నంలో ప్రమాదవశాత్తు మృతి - Udayam
కడపలో కుటుంబ కలహాల నేపథ్యంలో కరెంట్ వైర్ పట్టుకుని భార్యను బెదిరించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అగాడి స్ట్రీట్‌కు చెందిన రమేశ్, సువర్ణ దంపతులు ఈ నెల 4న గొడవపడినట్లు సమాచారం. ఈ క్రమంలో రమేశ్ కరెంట్ వైర్ పట్టుకోగా షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడైంది.

Comments

G
Loading comments...