Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుకు అడ్డంగా డ్రమ్ములతో ప్రమాదం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:50 AM కాకినాడGeneral
రోడ్డుకు అడ్డంగా డ్రమ్ములతో ప్రమాదం - Udayam
రూరల్‌ చీడిగ నుంచి తూరంగి వెళ్లే రహదారిలో రూరల్‌ మార్కెట్‌ కమిటీ చెక్‌పోస్ట్‌ వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక రైతులు చెబుతున్నారు. పోలీసుల అనుమతి లేకుండా వాహనాలు ఆగేలా రోడ్డుకు అడ్డంగా డ్రమ్ములు ఏర్పాటు చేశారని తెలిపారు. అక్కడ వీధి దీపాలు కూడా లేకపోవడంతో రాత్రివేళ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి డ్రమ్ములు తొలగించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...