వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్యూటీషియన్ కోర్సు చేస్తున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు దిగి రోడ్డు దాటుతుండగా క్రేన్ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది.
స్థానికుల సమాచారంతో టూటౌన్ సీఐ సృజన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే తన వాహనంలో క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

