Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూగుల్ మ్యాప్స్ నమ్మి ప్రమాదం

రేఖ దేవి Jul 20, 2026 6:36 AM తిరుపతిabout 20 hours ago
గూగుల్ మ్యాప్స్ నమ్మి ప్రమాదం - Udayam Digital
తిరుపతి జిల్లా లింగసముద్రం వద్ద వంతెన నిర్మాణం కోసం తవ్విన గోతిలో ఓ కారు బోల్తా పడింది. డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ప్రయాణించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ గాయపడ్డారు. జాతీయ రహదారిపై అధికారులు కనీసం రోడ్డు డైవర్షన్ సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...