Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లైఓవర్‌పై వరుస ప్రమాదాలు.. ఇద్దరు మృతి

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Jul 28, 2026 10:55 AM అల్ ఇండియా జాతీయ
తమిళనాడులోని విల్లుపురం సమీపంలో మంగళవారం ఉదయం ఫ్లైఓవర్‌పై జరిగిన వరుస రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. అదుపుతప్పిన ద్విచక్రవాహనం బస్సును ఢీకొట్టగా, వెనుక నుంచి వచ్చిన కారు కూడా బస్సును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో భూపతి అక్కడికక్కడే మృతి చెందగా, జాన్ అన్బళగన్ తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...