Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుమ్ముగూడెంలో బైకు ప్రమాదం

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 9:45 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
దుమ్ముగూడెంలో బైకు ప్రమాదం - Udayam
దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద సోమవారం రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనంలో వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. భద్రాచలం-చర్ల ప్రధాన రహదారి తీవ్రంగా ధ్వంసమైన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...