Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
Sonal Kalra Jun 06, 2026 12:58 PM కరీంనగర్General
ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం - Udayam
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లిఫ్ట్ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. కరీంనగర్‌లో ఒక కార్యక్రమానికి హాజరై వెనక్కి వస్తుండగా, సాంకేతిక సమస్యతో లిఫ్ట్ రెండో అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కు కుప్పకూలింది. ఆ సమయంలో ఎమ్మెల్యేతో పాటు మరో ఆరుగురు ఉన్నారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం విషయం తెలిసి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...