Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తురాటి ఎక్స్‌రోడ్డు వద్ద లారీల ఢీ.. డ్రైవర్‌కు గాయాలు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 31, 2026 1:26 PM నిర్మల్ General
తురాటి ఎక్స్‌రోడ్డు వద్ద లారీల ఢీ.. డ్రైవర్‌కు గాయాలు - Udayam
నర్సాపూర్(జి) మండలం తురాటి ఎక్స్‌రోడ్డు వద్ద రెండు లారీలు ఢీకొనడంతో డ్రైవర్ కిషన్ తీవ్రంగా గాయపడ్డాడు. గొర్రెల మందను తప్పించే క్రమంలో లారీని మళ్లించడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను స్థానికులు గంటపాటు శ్రమించి బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్‌లో భైంసా ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...